ICC Cricket World Cup 2019,India vs New Zealand,1st semi-final: Five runs from three overs with Rohit Sharma, Virat Kohli and KL Rahul back in the pavilion, that is not something that happens everyday. But it happened at Manchester, during semi-final 1 against New Zealand. Defending a paltry 240, India got off to the worst possible start as the top three departed within the first three overs. It seemed the India top-order was indecisive when it came to playing the right shot. While Rohit and Rahul were out edging the ball, Kohli was leg-before wicket. The Kiwis were on top after the first quarter of the Indian chase.
#icccricketworldcup2019
#indvnz
#viratkohli
#rohitsharma
#msdhoni
#cwc2019semifinal
#jaspritbumrah
#LowestTotal
#rishabpanth
#klrahul
#cricket
#teamindia
భారత క్రికెట్ జట్టు దెబ్బకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ రికార్డు తెరమరుగైపోయింది. కొత్త రికార్డును నెలకొల్పింది టీమిండియా. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా- మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అవాంఛిత రికార్డును నెలకొల్పింది కోహ్లీసేన. ప్రపంచకప్ టోర్నమెంట్ సెమీఫైనల్‌లో అయిదు పరుగులకే మూడు వికెట్లను కోల్పోవడమే ఈ రికార్డు. ఇంతకుముందు ఇది ఆస్ట్రేలియా పేరు మీద ఉండేది.